Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డి మంత్రిమండలి శాఖల కేటాయింపు వివరాలు ఇవే

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2023 (10:59 IST)
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలోని మంత్రిమండలిలో చోటు దక్కించుకున్న మంత్రుల శాఖలు కేటాయించారు. ఆ శాఖల వివరాలు చూడండి.
 
1. అనుముల రేవంత్ రెడ్డి - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్, జెనరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్ మరియు ఎవరికీ కేటాయించని ఇతర శాఖలు
 
2. భట్టి విక్రమార్క మల్లు - ఆర్థిక & ప్లానింగ్, విద్యుత్ శాఖలు
3. ఉత్తమ్ కుమార్ రెడ్డి - ఇరిగేషన్, ఫుడ్ & సివిల్ సప్లైస్
4. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - రెవెన్యూ మరియు హౌసింగ్. ఐ&పీఆర్
5. పొన్నం ప్రభాకర్ - రవాణా, బీసీ సంక్షేమ శాఖ
6. కొండా సురేఖ - అటవీ, దేవాదాయ శాఖ
7. ధనసరి అనసూయ - పంచాయతీ రాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ
8. తుమ్మల నాగేశ్వర రావు - వ్యవసాయం, మార్కెటింగ్
9. జూపల్లి కృష్ణా రావు - ఎక్సైజ్, టూరిజం
10. దామోదర రాజనరసింహ - వైద్య శాఖ
11. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - రోడ్ & బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ
12. దుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ, ఇండస్ట్రీస్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments