Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ లిఫ్ట్ ప్రమాదం- కమాండెంట్ మృతి.. ఎలా జరిగిందంటే?

సెల్వి
మంగళవారం, 11 మార్చి 2025 (12:40 IST)
Gangaram
తెలంగాణ లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లాలో 17 బెటాలియన్ కమోండెంట్‌గా పనిచేస్తున్న గంగారం.. ఓ అపార్ట్‌మెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. ఈ తరుణంలోనే లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ చేశారు. కానీ అయితే ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్‌లో పడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గంగారం ప్రాణాలు కోల్పోయారు. మృతుడికి భార్య రేఖ, కొడుకు సతీష్ కుమార్, ఇద్దరు కూతుర్లు గౌతమి, మీనల్ ఉన్నారు. అర్ధరాత్రి లిఫ్ట్ వచ్చిందనుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లారు. 
 
కానీ మూడో ఫ్లోర్ నుంచి ఒకటో ఫ్లోర్‌లో ఉన్న లిఫ్ట్‌పై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments