Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్‌కే గెలుపు.. ఏపీలో ఆ ముగ్గురు?

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (22:23 IST)
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందని గ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే గుర్తు చేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని... అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపింది. 
 
హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్ల మాధవీలత ఓడిపోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే తేల్చింది. 
 
అలాగే ఆరా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని, అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని 'ఆరా' మస్తాన్ వివరించారు. 
 
ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని అన్నారు. అయితే... ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments