Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (17:40 IST)
ఇటీవల ఓ పత్రికలో ఒక వార్త చూశానని, జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని, ఆ లెక్కన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కూడా వెంటనే ముఖ్యమంత్రి పదవి వరించదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎందుకంటే కేటీఆర్ కంటే ఆయన సోదరి కవిత జైలుకు వెళ్ళారని, అందువల్ల ముందు కవిత సీఎం ఛాన్స్ రావాలన్నారు. 
 
ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం అదానీ సంకలో దూరిందని విమర్శించారు. కానీ, ఇపుడు వారు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అదానీకి పలు ప్రాజెక్టులు కట్టబెట్టారన్నారు. వాటిపై విచారణకు సిద్ధమా సీఎం రేవంత్ సూటిగా ప్రశ్నించారు. పైగా, కేటీఆర్ కూడా జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. 
 
ఆ మధ్య ఓ పేపర్‌లో చూశాను.. జైలుకు వెళ్లి వారంతా (సీఎం) అయ్యారని భావిస్తున్నారు. ఆ లెక్కన మొదటి వారి (కేటీఆర్) చెల్లెలు కవిత జైలుకు వెళ్లారు. అలా కూడా కేటీఆర్‌కు అవకాశం రాదు. అలాంటి అవకాశం ఏదైనా వుంటే ఇప్పటికే ఆ ఛాన్స్ ఆయన చెల్లెల్లు కొట్టేసింది. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం పదవికి కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. ఆ ఫ్యామిలీలో పోటీని తట్టుకోలేక మాపై ఏడుపు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన కేటీఆర్... ఆలోచన చేసే ముందు కాస్త ముందూవెనుక చూసుకుని మాట్లాడాలని సూచించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments