Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలంలో భారీ హుండీ కలెక్షన్లు.. రూ.4,04 కోట్లు ఆదాయం

సెల్వి
శుక్రవారం, 7 జూన్ 2024 (11:02 IST)
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అధికారులు గురువారం హుండీ సేకరణను లెక్కించారు. మే 9 నుంచి జూన్ 6వ తేదీ వరకు 26 రోజుల కాలవ్యవధికి గాను రూ.4,04,21,906లు భక్తులు సమర్పించారని, హుండీల్లో 332.5 గ్రాముల బంగారం, 5.76 కిలోల వెండి వస్తువులు లభించాయని అధికారులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. 
 
భారత కరెన్సీతో పాటు 1768 యూఎస్ఏ డాలర్లు, 45 యూఏఈ దిర్హామ్‌లు, 1 ఖతార్ రియాల్స్, 5 కెనడా డాలర్లు, 10 యూరోలు, 50 యూకే పౌండ్లు, 55 యూఎస్ఏ డాలర్లు, 1 మలేషియా రింగిట్స్, 109 సింగపూర్ డాలర్లు లభించాయి. 
 
కట్టుదిట్టమైన నిఘా, క్లోజ్డ్‌సర్క్యూట్‌ కెమెరాలతో కౌంటింగ్‌ నిర్వహించారు. లెక్కింపు ప్రక్రియలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, డిప్యూటీ ఈఓ రవణమ్మ, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments