న్యూయార్కులో అడుగుపెట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్
ఆదివారం, 4 ఆగస్టు 2024 (12:12 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనకు బయలుదేరి కొద్దిసేపటి క్రితం న్యూయార్క్ చేరుకున్నారు. 10 రోజుల బిజినెస్ ట్రిప్‌లో భాగంగా రేవంత్ అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి, తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్నవారిని కలవనున్నారు.
 
రేవంత్ న్యూయార్క్‌లో టచ్ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో కనిపించాయి. రేవంత్ రెడ్డి కొత్త లుక్‌లో కనిపించారు. 
 
నివేదికల ప్రకారం, తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి రెడ్డి గూగుల్, అమెజాన్, ఆపిల్, హ్యుందాయ్,ఇతర ఫ్లాగ్‌షిప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ పది రోజుల ప‌ర్యాట‌న‌లో భాగంగా సీఎం బృందం పారిశ్రామిక దిగ్గజాలతో 52 సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా చర్చ‌లు ఉంటాయ‌ని అధికారులు చెబుతున్నారు. ఐటీ, ఫార్మా, ఇతర పరిశ్రమల రంగంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని అంత‌ర్జాతీయ కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments