Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్‌కు ఏసీబీ అల్టిమేటం - నేటి సాయంత్రం వరకు డెడ్‌లైన్

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (11:31 IST)
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీమంత్రి కేటీఆర్‌కు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అల్టిమేటం జారీచేసింది. ఫోన్, ల్యాప్‌టాప్ ఇవ్వాల్సిందేనని ఏసీబీ అధికారులు తేల్చి చెప్పారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం వరకు గడువు విధించారు. మరోవైపు, కేటీఆర్ కూడా ఏసీబీ ఇచ్చిన అల్టిమేటం, గడువుపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకున్నారు. 
 
ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంలో భారీగా నిధులను దారిమళ్లించారనే అభియోగాలను కేటీఆర్ ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్‌లను సంయుక్తంగా విచారించాలని ఏసీబీ అధికారులు బావిస్తున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్.. ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. ఆయన ఈ నెల 21వ తేదీన హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. ఆయన వచ్చిన తర్వాత వారం రోజుల్లోగా ఇద్దరినీ ఉమ్మడిగా విచారించేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments