Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:44 IST)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె కె కవిత అరెస్ట్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సాధారణంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల్లో ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు పార్టీలోని కీలక సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
కానీ కేటీఆర్ స్పందిస్తూనే వున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర అధికారులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కానీ కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఫైర్ కాలేదు.
 
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారని, అనేక పార్లమెంటరీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను రాజీ చేశారని ఆరోపించారు. 
 
కేసీఆర్‌ మోదీకి అమ్ముడుపోయారని, తన కూతురు కవితకు బెయిల్‌ ఇచ్చేలా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో రాజీ పడ్డారని అన్నారు. 
 
జైలులో ఉన్న తన కూతురు కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను బలితీసుకున్న తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ మౌనంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments