Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను దెబ్బ కొడితే ఇక లేవడం ఉండదు: రేవంత్ సర్కార్ పైన కేసీఆర్ పంచ్

ఐవీఆర్
శుక్రవారం, 31 జనవరి 2025 (16:18 IST)
తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని దిక్కులా కాంగ్రెస్ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు కోట్లకు వెళితే... ఇప్పుడా ధరలు నేల చూపులు చూస్తున్నాయని అన్నారు. హైదరాబాదులోని ప్రతి వ్యాపారస్తుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరిమేద్దామని ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చారు.
 
స్వయంగా కాంగ్రెస్ పార్టీవాళ్లే కేసీఆర్ ప్రభుత్వం కావాలా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా అని పోల్ పెడితే... కేసీఆర్ ప్రభుత్వమే కావాలని 70 శాతం మంది చెప్పారని అన్నారు. తను ఏడాది పాటు మౌనంగా వున్నాననీ, ఇక వచ్చే ఫిబ్రవరి నెలలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిందేనన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments