Webdunia - Bharat's app for daily news and videos

Install App

మల్లాపూర్‌లో చెత్త ఊడ్చే వాహనం బీభత్సం.. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో? (video)

సెల్వి
మంగళవారం, 7 జనవరి 2025 (12:30 IST)
GHMC
హైదరాబాద్ నగరంలోని మల్లాపూర్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి చెందిన చెత్త ఊడ్చే వాహనం బీభత్సం సృష్టించింది. హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న ఇతర వాహనాలపైకి దూసుకెళ్లింది.
 
ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వాహనాన్ని ఆపే క్రమంలో జీహెచ్‌ఎంసీ వాహన డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. చెత్త ఊడ్చే వాహనాన్ని డ్రైవర్‌ రోడ్డుపై నిలిపి ఉంచాడు. 
 
హ్యాండ్‌ బ్రేక్‌ వేయకపోవడంతో వాహనం ముందుకు కదిలింది. దీంతో అదుపు తప్పి ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments