Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను అరెస్టు చేసివుంటే ఖచ్చితంగా ప్రభావం చూపివుండేది : సీఎం రేవంత్ రెడ్డి

వరుణ్
ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (12:10 IST)
మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత కేసీఆర్‌ను అరెస్టు చేసిలవుంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో  ఆ పార్టీకి కొద్దో గొప్పో ప్రభావం ఉండేదని, కానీ కవితను అరెస్టు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందువల్ల కవిత అరెస్ట్ లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ను అరెస్ట్ చేసి ఉంటే ప్రభావం కనిపించి ఉండేదేమోనని అన్నారు. 
 
ఈ సందర్భంగా, ఢిల్లీ మద్యం కేసులో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్‌కు సానుభూతి లభిస్తుందా? అని రజత్ శర్మ ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ... కవిత తెలంగాణలో జరిగిన అవినీతి కేసులో అరెస్ట్ కాలేదని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం అవినీతి కేసులో ఆమె అరెస్ట్ అయ్యారన్నారు. కవిత అరెస్ట్ ప్రభావం చూపించదన్నారు. ఈ అరెస్టుకు తెలంగాణలో ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ అరెస్ట్ అయి ఉంటే ఎన్నికలపై ప్రభావం చూపి ఉండేదని వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ సన్నివేశంలో గాయపడ్డా షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ

సత్య దేవ్, ప్రియా భవానీ శంకర్ 'జీబ్రా' ఫస్ట్ సింగిల్ రిలీజ్

సాయి దుర్గ తేజ్18లో వెర్సటైల్ యాక్టర్ జగపతిబాబు

మహా శివరాత్రికి నితిన్, దిల్ రాజు కాంబినేషన్ మూవీ తమ్ముడు సిద్ధం

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ చిత్రం పేరు ఘాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments