Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిగ్‌జాం తుఫాను.. గర్భిణీతో పాటు గర్భస్థ శిశువు మృతి

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (10:17 IST)
మిగ్‌జాం తుఫాను ఓ గర్భిణీతో పాటు గర్భస్థ శిశువును పొట్టనబెట్టుకుంది. గర్భిణిని తరలిస్తున్న అంబులెన్స్..వానకు చిత్తడిగా మారిన రోడ్డులో కూరుకుపోవడంతో మహిళతో పాటు గర్భస్థ శిశువు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కోయగూడ ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎనిగంటి రమ్యకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అయితే, రాంనగర్ నుండి కమలాపురం వెళ్లేదారిలో వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో, స్థానికులు వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. 
 
అయినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి తరలింపులో చాలా ఆలస్యం జరగడంతో ఆమె కడుపులోని శిశువుతో పాటు గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments