Webdunia - Bharat's app for daily news and videos

Install App

హచ్ కుక్కను దొంగతనం, కూడూనీళ్లు లేకుండా బోరుమంటూ ఏడుస్తున్న కుటుంబం

ఐవీఆర్
మంగళవారం, 5 నవంబరు 2024 (19:04 IST)
హచ్ కుక్కను అర్థరాత్రి ఎవరో దొంగతనం చేసి తీసుకుని వెళ్లిపోయారని ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. ఈ ఘటన మంథనిలోని శ్రీరాంనగర్ లో జరిగింది. పూర్తి వివరాలు చూస్తే... మంథని లోని శ్రీరాంనగర్‌లో ఓ కుటుంబానికి చెందిన హచ్ కుక్కను ఇంటి ముందు కట్టేసి వుంచగా, అర్థరాత్రి సమయంలో ఇద్దరు మగాళ్లు, ఓ మహిళ కలిసి దొంగతనం చేసారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
తాము పెంచుకుంటున్న ఆ హచ్ కుక్క ఏసీ లేనిదే పడుకోదనీ, సోఫా పైన మెత్తగా పడుకుంటుందని చెబుతున్నారు. ఆ కుక్క కనిపించకుండా పోయిన దగ్గర్నుంచి తాము నిద్రాహారాలు మానివేసామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు ఆకలి లేదని అంటున్నారు. తమ కుక్కపిల్లని ఎత్తుకెళ్లినవారు తిరిగి తమ ఇంటివద్ద వదిలేయాలనీ, తాము వారిపైన పోలీసు కేసు కూడా పెట్టబోమని, దయచేసి కుక్కపిల్లను తెచ్చివ్వండి అంటూ ప్రాథేయపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

తర్వాతి కథనం
Show comments