Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుపు వేగంతో రోడ్డుపై యువకుడిని ఢీకొట్టిన బైక్, నడిపే వ్యక్తి మృతి (Video)

ఐవీఆర్
గురువారం, 4 జులై 2024 (22:43 IST)
గజ్వేల్- ప్రజ్ఞాపూర్‌‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 ఏళ్ల యువకుడు మృత్యువాత పడ్డాడు. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఘటన సమీపంలోని సిసిటివి ఫుటేజీలో రికార్డయ్యింది.
 
శ్రవణ్ తన స్నేహితుడితో కలిసి బైక్‌పై వేగంగా వస్తున్నాడు. అదే సమయంలో ఓ వ్యక్తి రోడ్డు దాటేందుకు రోడ్డుకి అడ్డంగా నడుస్తూ వచ్చేసాడు. ఐతే అత్యంత వేగంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ వస్తున్న శ్రవణ్ తనకు బ్యాలెన్స్ కుదరకపోవడంతో ఆ వ్యక్తిని ఢీకొట్టాడు. బైక్ అతిస్పీడుకి శ్రవణ్ వాహనం పైనుంచి గాల్లో ఎగిరి రోడ్డు డివైడర్‌కి ఢీకొన్నాడు. అతడి తలకు తీవ్ర గాయమైంది. దీనితో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
 
ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి, రోడ్డును క్రాస్ చేసిన వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి వైద్యసేవలు అందుతున్నాయి. వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments