Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరులో తెలంగాణ రాష్ట్ర అవతరణ: కేసీఆర్ జోస్యం

Webdunia
గురువారం, 12 జులై 2012 (20:27 IST)
FILE
తెలంగాణాపై కేసీఆర్‌కు కేంద్రం ఎటువంటి హామీ ఇచ్చిందో ఏమోగానీ రాష్ట్రపతి ఎన్నికలు ముగియగానే సెప్టెంబరు నెలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ జరుగుతుందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ వచ్చే తరుణంలో ఉద్యమాలు చేయడమెందుకని పరోక్షంగా జేఏసీకి, కోదండరామ్‌కు చురకలు అంటించారు.

రెండు నెలల్లో మన రాష్ట్రాన్ని మనం చూసుకోబోతున్నాం.. ఈ సమయంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఐతే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెరాస ఉద్యమం చేస్తుందనీ, ఆ ఉద్యమం అభివృద్ధి కోసమని అన్నారు.

అంతేకాదు పనిలోపనిగా తెలంగాణ వచ్చాక తాము ఏమేం చేస్తామన్న దానిపైనా విపులంగా చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చీరాగానే ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలను 24 చేస్తామన్నారు. సాగునీరు అందని 75 నియోజకవర్గాలకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని పేర్కొన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

Show comments