Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా "రగడ" పొడింగించబడింది: రైల్ రోకోలు.. ముట్టడిలు షురూ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2011 (17:00 IST)
సకలజనుల సమ్మె ఉధృతితో తెలంగాణా ప్రాంత ప్రజల బతుకు చిత్రం దాదాపు ఛిద్రమయ్యే పరిస్థితికి వచ్చేసిందనే చెప్పుకునే పరిస్థితి. కరెంటు కటకటతో చేతుల్లో పనిలేక బడుగుజీవి బెంబేలెత్తిపోతున్నాడు.

ఇంకోవైపు తెలంగాణా జేఏసీ మాత్రం తనదైన శైలిలో రోకోలు, ర్యాలీలు, ముట్టడులు, బంద్‌లతో చెలరేగిపోతున్నది. తాజాగా జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ మరోసారి తేదీలవారీగా ఆందోళన కార్యక్రమాలు ప్రకటించేశారు.

ఆ జాబితా ఇలా ఉంది...
27 న పట్టాలపై ఒక్క రైలు వెళ్లకూడదు... రైల్ రోకోలు
28 న తెలంగాణలో వంద కేంద్రాల్లో ర్యాలీలు
29 న రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
30 న తెలంగాణలో చీమ కూడా కదలరాదు.. బంద్‌కు పిలుపు
అక్టోబరు1న కాగడాల ప్రదర్శన... కరెంటు లేదని తెలియజెప్పేందుకే..
2 న టోల్‌గేట్ల్ పన్ను బహిష్కరణ
9,10,11 తేదీల్లో రైల్ రోకోలు.. రైళ్లు కదలరాదు
ఇంకా మరిన్ని ఆందోళన వివరాలను త్వరలో తెలియజేస్తామని జేఏసీ నాయకులు వెల్లడించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

Show comments