Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bye Bye KCR అందుకే కాంగ్రెస్‌కు మద్దతు.. షర్మిల తెలివిగానే ఆ పని చేసిందా?

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (18:05 IST)
Bye Bye KCR
బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు కాబట్టి.. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చినట్లు  వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని జోస్యం చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీకి షర్మిల తెలివిగా ముందుగానే మద్దతివ్వడం సరైన నిర్ణయమని రాజకీయ పండితులు అంటున్నారు. 
 
కాంగ్రెస్‌కు షర్మిల మద్దతివ్వడంపై గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో.. ప్రస్తుతం షర్మిల నిర్ణయం కరెక్టేనని టాక్ వస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కాంగ్రెస్ గెలుస్తుందా.. లేక బీఆర్ఎస్ గెలుస్తుందా.. అనేది కచ్చితంగా చెప్పడం కాస్త కష్టమే. సరే ఈ విషయాన్ని పక్కనబెడితే.. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందన్నారు షర్మిల. ఇక సూట్ కేస్ సర్దుకోవడమేనని షర్మిల చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఆత్మహత్యా సదృశం అయినప్పటికీ... కేసీఆర్ వ్యతిరేక ఓటు చీల్చకూడదనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేయలేదని అన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ వల్ల అయినా కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలనుకున్నానని తెలిపారు. కేసీఆర్ ప్యాకప్ చేసుకునే సమయం, ఇంటికి పోయే సమయం వచ్చిందని... ఆయనకు ఎండ్ కార్డ్ పడబోతోందని షర్మిల చెప్పారు. ఆయనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నామంటూ... 'బై బై కేసీఆర్' అని రాసి ఉన్న సూట్ కేసును చూపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments