వార్మప్ మ్యాచ్‌లో బంగ్లాపై లంక విజయం

Webdunia
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే రాణించడంతో నాటింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు నాలుగు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలి వికెట్‌కు తిలకరత్నే (17), సనత్ జయసూర్య (29) 34 పరుగులు జోడించగా, అనంతరం వచ్చిన జయవర్దనే (43) చెలరేగి ఆడాడు.

దీంతో 152 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. షకీబల్ హసన్ (23), రఖీబుల్ హసన్ (38 నాటౌట్), ముష్ఫిఖార్ రహీమ్ (34) రాణించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

గాల్లో ఉండగా ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య - ప్రయాణికులు సురక్షితం

Nobel Peace Prize ట్రంప్‌కి కాదు, మరియా కొరినా మచాడోని వరించిన పురస్కారం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mohanlal: వృష‌భ‌ తో థియేట‌ర్స్‌లో గ‌ర్జించ‌నున్న‌ మోహ‌న్ లాల్

Ari movie review : అరిషడ్వర్గాల నేపథ్యంగా అరి చిత్రం రివ్యూ

మిత్ర మండలి బడ్డీస్ కామెడీ.. అందుకే జాతి రత్నాలుతో పోల్చుతున్నారు : నిర్మాతలు

Priyadarshi: ప్రేమంటే లో దోచావే నన్నే.. అంటూ ప్రియదర్శి, ఆనంది పై సాంగ్

Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

Show comments