Webdunia - Bharat's app for daily news and videos

Install App

మట్టికరిచిన శ్రీలంక: ప్రోటీస్‌దే వార్మప్ విజయం

Webdunia
శ్రీలంకతో బుధవారం జరిగిన ఐసీసీ ప్రపంచ ట్వంటీ- 20 వార్మప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఉంచిన 110 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా ఛేదించింది. గిబ్స్ (48), డివిలియర్స్ (32) రాణించారు. వీరిద్దరూ శ్రీలంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇదిలా ఉంటే అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా పీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులు సాధించగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ మాథ్యూస్ (28), కులశేఖర (24) ఆదుకోవడంతో శ్రీలంకకు ఈ మాత్రం స్కోరైనా సాధ్యపడింది. దక్షిణాఫ్రికా కట్టుదిట్టంగా బౌలింగ్‌కు శ్రీలంక దాసోహమంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో స్టెయిన్, కలీస్, బోథా తలా రెండు వికెట్లు పడగొట్టగా, పార్నెల్, మోర్కెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యపై కేసు పెట్టారు... తల్లిపై ఒట్టేసి చెప్తున్నా.. పేర్ని నాని

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

Show comments