Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌తో మ్యాచ్ కోసం తమీమ్ ఉత్సాహం

Webdunia
ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీం ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ కోసం ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ తెలిపాడు. తమీమ్ ఇక్బాల్ కారణంగానే భారత్ 2007 ప్రపంచకప్ లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది.

18 ఏళ్లకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తమీమ్ ఆనాటి మ్యాచ్‌లో సాధించిన అర్ధ సెంచరీ (53 బంతుల్లో 51) భారత్‌ను లీగ్ దశ నుంచి ఇంటిముఖం పట్టింది. ఆ తరువాత బంగ్లాదేశ్ జట్టులో తమీమ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. వన్డేల్లో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించిన తమీమ్ ట్వంటీ- 20 క్రికెట్‌లో 32 పరుగుల టాప్ స్కోరుతో తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు.

తనకు మంచి ఆరంభాలు వస్తున్నప్పటికీ, దానిని ఎక్కువసేపు క్రీజ్‌లో గడపడంపై దృష్టిపెట్టాలని విలేకరులతో చెప్పాడు. భారత్‌పై 15 ఓవర్లపాటు క్రీజ్‌లో ఉంటే తమ జట్టుకు మేలు జరుగుతుందని తమీమ్ తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ అంతటా మూడు రోజుల సంతాప దినాలు- పవన్

ఉగ్రవాదులతో పోరాడిన ముస్లిం సోదరుడు.. పారిపోలేదు.. చివరికి బుల్లెట్లకు లొంగిపోయాడు..

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

Show comments