Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాక్టీసు మ్యాచ్‌: పాకిస్థాన్‌కు దక్షిణాఫ్రికా షాక్

Webdunia
దక్షిణాఫ్రికాతో ట్రెండ్‌బ్రిడ్జ్‌లో సోమవారం జరిగిన ప్రాక్టీసు మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 59 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇంగ్లాండ్‌లో జూన్ 5న ప్రారంభం కాబోతున్న ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ 19.4 ఓవర్లలో 127 పరుగులు మాత్రమే చేసింది.

స్టెయిన్ (2 వికెట్లు), వాండర్‌మెర్వ్ (2), బోథా (2) రాణించడంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో అలవోకగా విజయం సాధించింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌లో షెహజాద్ (31) మినహా మిగిలినవారందరూ విఫలం అయ్యారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (70), కలీస్ (26) ధాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా ప్రత్యర్థి ముందు బలమైన లక్ష్యాన్ని ఉంచింది. గిబ్స్ (42), మోర్కెల్ (32) కూడా పాక్ బౌలర్లను బెంబేలెత్తించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

Show comments