Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీటర్సన్ రాణింపుతో ఇంగ్లాండ్ విజయం

Webdunia
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (53 నాటౌట్) అర్ధ సెంచరీతో కదం తొక్కడంతో స్కాట్లాండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 137 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పీటర్సన్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ ఓపెనర్ రవి బొపారా (32), మెర్గాన్ (23 నాటౌట్)లు కూడా రాణించారు. ఇదిలా ఉంటే అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. కోట్‌జెర్ (34), హామిల్టన్ (20), స్మిత్ (45) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కాలింగ్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?

హిందూయిజం సారాంశంతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చిత్రం హైందవ

బిగ్ స్టార్ అనే అహం బాలకృష్ణలో కొంచెం కూడా ఉండదు : శ్రద్ధా శ్రీనాథ్

Show comments