Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైటిల్ నిలబెట్టుకుంటాం: యువరాజ్ ధీమా

Webdunia
ఇంగ్లాండ్‌లో జరిగే రెండో ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్‌ను కూడా దక్కించుకుంటామని టీం ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. 2007లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన ప్రారంభ ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ టైటిల్‌ను టీం ఇండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఈసారి కూడా టైటిల్ చేజిక్కించుకుంటుందని యువరాజ్ నమ్మకం వ్యకం చేశాడు.

టీం ఇండియా బ్యాటింగ్, బౌలింగ్ పటిష్టంగా ఉందన్నాడు. ట్వంటీ-20 క్రికెట్‌లో ఏం జరుగుతుందో ముందే ఊహించడం చాలా కష్టం. ముందు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈసారి కప్‌ను కైవసం చేసుకుంటామనే ఆత్మవిశ్వాసమైతే ఉందని యూవీ వ్యాఖ్యానించాడు. జట్టు పటిష్టంగా ఉండటంతోపాటు, ఇటీవల ముగిసిన ఐపీఎల్ రెండో సీజన్‌లో తమ జట్టులోని ఆటగాళ్లందరూ ఆడి ఉండటం టీం ఇండియాకు కలిసొచ్చే అంశమని యువరాజ్ సింగ్ చెప్పాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టెన్త్ రిజల్ట్స్ : కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600/600 మార్కులు

పహల్గామ్‌ అటాక్: పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించని ప్రధాని

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

Show comments