Webdunia - Bharat's app for daily news and videos

Install App

11500కు చేరుకున్న స్వైన్‌ ఫ్లూ మృతుల సంఖ్య

Webdunia
గురువారం, 24 డిశెంబరు 2009 (18:18 IST)
ప్రస్తుత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన స్వైన్ ‌ఫ్లూ మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 11,500కు చేరుకుంది.

ప్రపంచవ్యాప్తంగా గడగడలాడించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి వ్యాధి కారణంగా దాదాపు 1150 మంది మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ మహమ్మారి వ్యాధి బారినపడినవారిలో చాలామంది చికిత్స తీసుకోవడంతో కోలుకున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంగారెడ్డిలో గంజాయి.. 30 గుంటల్లో సాగు చేశారు.. చివరికి?

నెల్లూరు పరువు హత్య.. యువతిని చంపి.. ఇంటి వద్దే పూడ్చేశారు..

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

Show comments