Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీట్‌ రూట్‌ కజ్జికాయలు తయారీ విధానం...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (11:03 IST)
కావలసిన పదార్థాలు:
బీట్‌రూట్ తురుము - 2 కప్పులు
క్యారెట్ తురుము - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 కప్పులు
మైదా - 350 గ్రామ్స్
జీడిపప్పు, బాదం - అరకప్పు
నెయ్యి - 2 స్పూన్స్
నూనె - సరిపడా
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - 2 కప్పులు
పాలు - ఒకటిన్నర కప్పు
తేనె - 2 స్పూన్స్
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌‍లో మైదాపిండి వేసుకుని అందులో నెయ్యి, తేనె, పాలు వేసి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి వేడయ్యాక జీడిపప్పు, బాదం వేగించి తీసేయాలి. అదే బాణలిలో బీట్‌రూట్, క్యారెట్, కొబ్బరి తురుము ఒకదాని తరువాత ఒకటి వేగించాలి. ఇప్పుడు ఒక పళ్లెంలో వేగించిన తురుములు, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం, పంచదార వేసి బాగా కలుపుకోవాలి. మైదా ముద్దలని ఉండలుగా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. పూరీల మధ్యలో తగినంత తురుము మిశ్రమాన్ని పెట్టి, కజ్జికాయల్లా వత్తి నూనెలో దోరగా వేగించుకోవాలి. అంతే... బీట్ రూట్ కజ్జికాయలు రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

తర్వాతి కథనం
Show comments