Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్‌కార్న్ సీడ్స్‌తో "ముత్యాల పాయసం"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
స్వీట్‌కార్న్‌ గింజలు.. వంద గ్రా. (పచ్చివి)
పాలు.. అర లీ.
కస్టర్డ్‌ పౌడర్‌.. రెండు టీ.
పంచదార.. అర కప్పు
యాలకుల పొడి.. అర టీ.

తయారీ విధానం :
స్వీట్‌కార్న్‌ గింజల్ని ఉడికించి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో పాలుపోసి వేడి చేయాలి. విడిగా ఓ చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి కస్టర్డ్‌ పొడి వేసి కలిపి దీన్ని పాలల్లో కలపాలి. ఈ మిశ్రమం చిక్కబడగానే పంచదార కూడా కలిపి కరిగించాలి. తరువాత స్వీట్‌కార్న్‌ గింజల్ని కూడా వేసి చల్లార్చాలి. చివరగా యాలకులపొడి కలిపితే ముత్యాల పాయసం తయార్..! రుచికోసం జీడిపప్పు, కిస్‌మిస్‌లను నేతిలో వేయించి కలుపుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments