Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీటు స్వీటుగా "మైదా గౌజాలు"

Webdunia
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కేజీ
నెయ్యి... వంద గ్రా.
ఉప్పు... పావు టీ.
పంచదార... ఒకటింపావు కేజీ
మిఠాయిరంగు... అర టీ.
నూనె... సరిపడా

తయారీ విధానం :
మైదాను శుభ్రంచేసి జల్లించాలి. అందులోనే ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం నీటిలో మిఠాయి రంగు కలిపి ఆ నీటిని కలిపి ముద్దగా కలపాలి. ఈ ముద్దను 20 చిన్న ఉండలుగా చేసి ఒక్కో ముద్దను పూరీల్లాగ ఒత్తాలి. ఈ పూరీని అంచుల వరకూ కాకుండా చాకుతో మధ్యలో రిబ్బను పట్టీల్లా కోయాలి.

తరువాత పూరీ రెండు చివరలను దగ్గరకు మడిచి నూనెలో దోరగా వేయించి తీయాలి. మందపాటి గిన్నెలో పంచదార, గ్లాసున్నర నీళ్లు పోసి లేతపాకం రానివ్వాలి. వేయించిన గౌజాలమీద ఈ పాకంపోసి అట్లకాడతో విరిగిపోకుండా కలపాలి. అంతే తియ్యతియ్యని మైదా గౌజాలు రెడీ అయినట్లే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments