Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టాబెర్రీ డిలైట్‌ ఎలా తయారు చేయాలి?

Webdunia
FILE
స్ట్రాబెర్రీల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. గుండెపోటు, హృద్రోగ వ్యాధులకు చెక్ పెట్టే ఈ స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. సిట్రస్ ఫ్రూట్‌లలో ఒకటైన స్ట్రాబెర్రీని బ్యాడ్ కొలెస్ట్రాల్ శరీరంలో చేరనివ్వదు. ఇంకా స్ట్రాబెర్రీల్లో బి2, బి5, బి6 విటమిన్ కె. కాపర్, మేగ్నిషియం స్ట్రాబెర్రీల్లో ఉన్నాయి.

శరీరానికి ఎంతో మేలు చేసే స్ట్రాబెర్రీతో డిలైట్ ఎలా తయారు చేయాలో చూద్దామా..

కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీలు - గుప్పెడు (నిలువుగా రెండుముక్కల్లా కోసుకోవాలి).
ప్లెయిన్‌ కేక్‌ - ఒకటి.
వెనీలా ఐస్‌క్రీం - 500 గ్రాములు.
జిలిటెన్‌ - రెండు టీ స్పూన్లు ( గోరువెచ్చని నీటిలో కలపాలి).
పాలు - చిన్న కప్పు (చిక్కగా మరిగించినవి).

తయారీ విధానం:
ముందుగా కేక్‌ను సన్నగా మీకు కావలసిన స్లైస్‌లుగా కోసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్, పాలు, జిలిటెన్‌, వెనీలా ఐస్‌క్రీమ్‌లను చిక్కటి నురుగు వచ్చేదాకా మిక్సీలో వేయాలి. అప్పుడు ఈ మిశ్రమాన్ని పోసి దానిపై మిగిలిన స్ట్రాబెర్రీ ముక్కలను అలంకరించి సర్వ్ చేస్తే స్ట్రాబెర్రీ డిలైట్ రెడీ..
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments