Webdunia - Bharat's app for daily news and videos

Install App

"సేమియా లడ్డు"తో సంక్రాంతి సంబరాలు..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సేమియా.. నాలుగు కప్పులు
పంచదార.. ఒక కప్పు
నెయ్యి లేదా వనస్పతి... ఒక కప్పు
బాదంపప్పు.. పావు కప్పు

తయారీ విధానం :
ముందుగా సేమియాను కడాయిలో పోసి దోరగా వేయించి దించేయాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పంచదారను కూడా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను ఒక పాత్రలో వేసి నెయ్యి లేదా వనస్పతిని కాచి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమంపై పోయాలి.

బాదంపప్పును కూడా వేయించి కాస్త పలుకులుగా ఉండేలా దంచి ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ బాగా కలిపి, కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన, నోరూరించే సేమియా లడ్డూలు రెడీ అయినట్లే. సులభంగా తయారయ్యే ఈ లడ్డూలతో సంక్రాంతి సంబరాలను తియ్యతియ్యగా జరుపుకుంటారు కదూ..?!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments