Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెనగపప్పు తీపి వడలు

Webdunia
కావలసిన పదార్థాలు :
సెనగపప్పు... అర కేజీ
యాలక్కాయలు... పది
వరిపిండి.... పావు కప్పు
పంచదార... ఒక కప్పు
నెయ్యి... పావు కేజీ

తయారీ విధానం :
సెనగపప్పును ఉడికించి, నీళ్లు వంపేసి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. దీనికి వరిపిండి చేర్చి, అందులోనే యాలక్కాయలపొడి, పంచదార కూడా వేసి కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గారెల్లాగా వత్తి, కాగుతున్న నేతిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. చివర్లో ఈ గారెలపైన పంచదార చల్లితే సెనగపప్పు తీపి వడలు సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

మహిళలను కించపరచడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

Show comments