Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫ్రాన్ స్పెషల్ "కేసర్ రస్మలాయీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
చక్కెర.. నాలుగు కప్పులు
పనీర్.. ఒక కప్పు
పాలు.. ఒక లీ.
కుంకుమపువ్వు.. కొద్దిగా
యాలకుల పొడి.. పావు టీ.

తయారీ విధానం :
ముందుగా కుంకుమ పువ్వును కాసిన్ని పాలలో నానబెట్టి ఉంచాలి. అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకుని అందులో ఒక లీటర్ పాలు, రెండు కప్పుల చక్కెర పోసి గట్టిబడేంతదాకా మరిగించాలి. దానికి యాలకుల పొడి కుంకుమపువ్వు కలిపిన పాలు చేర్చి బాగా కలిపి దించేయాలి.

ఇప్పుడు పనీర్‌ను చిదిమి వేళ్ల కొసలతో అప్పడాల మాదిరిగా చేసుకోవాలి. అంతకు ముందుగానే రెండు కప్పుల చక్కెరలో కాసిన్ని నీళ్లు పోసి మరిగించాలి. దీంట్లో పనీర్ అప్పడాలను వేసి పదినిమిషాలు ఉడికించాలి. తరువాత వడ్డించేటప్పుడు రెండు పనీర్ అప్పడాలను కప్‌లో వేసి... పైన రెండు టీస్పూన్ల గట్టిబడిన పాల మిశ్రమాన్ని వేసి సర్వ్ చేయాలి. అంతే వెరైటీ కేసర్ రస్మలాయీ తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments