Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారికి చిరుకానుక "బాదం హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బాదంపప్పులు... పావు కేజీ
పంచదార... ఒక కప్పు
పాలు... అర కప్పు
యాలకుల పొడి... అర టీ.
పచ్చ కర్పూరం... చిటికెడు
నెయ్యి... ఒక కప్పు

తయారీ విధానం :
బాదంపప్పు మునిగేలా నీళ్లు పోసి 4 గంటలు నాననివ్వాలి. తరువాత వాటి పైపొట్టు తీసేసి నీరు పారబోసి మిక్సీలో వేసి అరగ్లాసు పాలు పోసి మెత్తగా రుబ్బాలి. అందులోనే పంచదార కలిపి అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసి సన్నని మంటమీద కలుపుతూ ఉడికించాలి.

అలా ఐదు నిమిషాలు ఉడికాక.. నెయ్యి, యాలకులపొడి, పచ్చకర్పూరం వేసి కలుపుతూనే ఉండాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కాస్త గరిటెతో తీసి చేతితో తాకి చూడాలి. చేతికి అంటకుండా ఉన్నట్లయితే హల్వా తయారైనట్లే..! దీనిని కిందికి దించి ఓ ప్లేటుకు నెయ్యిరాసి అందులో వేసి సమానంగా సర్దాలి. సగం చల్లారిన తరువాత చాకుకి బాగా నెయ్యి రాసి ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments