Webdunia - Bharat's app for daily news and videos

Install App

"శెనగపప్పు కేసరి" పోషకాల మయం..!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చి శెనగపప్పు.. రెండు కప్పులు
పంచదార.. రెండు కప్పులు
పాలు... ఒక లీ.
నూనె.. కాస్తంత
నెయ్యి.. ఒక టీ.
జీడిపప్పు పలుకులు... కాసిన్ని
ఎండుద్రాక్ష.. కొద్దిగా

తయారీ విధానం :
శెనగపప్పును మరీ మెత్తగా కాకుండా పలుకుగా ఉండేలా ఉడికించాలి. చల్లారాక మిక్సీలో వేయాలి. బాణలిలో నూనె వేడిచేసి ముందుగా సిద్ధం చేసిపెట్టుకున్న శెనగపప్పు మిశ్రమాన్ని వేయించాలి. ఇప్పుడు పాలను సగం అయ్యేదాకా బాగా మరిగించాలి. ఆ తరువాత శెనగపప్పు మిశ్రమం, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి.

సన్నని మంటపై ఉంచి ఐదు నిమిషాలయ్యాక తీసేస్తే సరిపోతుంది. కొంచెం ఘాటుగా ఉండాలని కోరుకునేవారు ముద్ద కర్పూరం చాలా కొద్దిగా చల్లుకోవచ్చు. ఇది పోషకాల మయం, చేయడం సులువు. మంచిరుచితో ఉండే ఈ హల్వాను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మనిషి దంతాలతో వింత చేప?

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments