Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగపిండి స్పెషల్ "ఇంద్రకిరణ్ స్వీట్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
శనగపిండి.. ఒక కప్పు
పాలు.. ఒక కప్పు
నూనె లేదా నెయ్యి.. ఒక కప్పు
కొబ్బరితురుము.. ఒక కప్పు
పంచదార.. 3 కప్పులు
యాలకుల పొడి.. ఒక టీ.

తయారీ విధానం :
ఒక గిన్నెలో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టాలి. ఉండ కట్టకుండా ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి స్టౌమీద ఉంచాలి. గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడి.. పాత్ర నుంచి విడిపడేలా అవుతున్నప్పుడు, నెయ్యి రాసిన పళ్లెంలో పోయాలి.

ఇది వేడిగా ఉన్నప్పుడే కావాల్సిన సైజులో ముక్కలుగా కోయాలి. అంతే ఇంద్రకిరణ్ స్వీట్ తయార్..! చాలా సులభంగా తయారు చేయగలిగే ఈ ఇంద్రకిరణ్ స్వీట్ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరూ ట్రై చేసి చూస్తారు కదూ..?
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments