Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ అండ్ టేస్టీ "సోయా-బెల్లం జంతికలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సోయాపిండి.. పావు కేజీ
బియ్యంపిండి.. ముప్పావు కేజీ
బెల్లం తురుము.. 400 గ్రా.
నూనె.. తగినంత
వెన్న.. 50 గ్రా.
తెల్ల నువ్వులు.. 50 గ్రా.
యాలకుల పొడి.. ఒక టీ.
మిరియాల పొడి.. అర టీ.

తయారీ విధానం :
బియ్యంపిండిలో సోయా పిండి, నువ్వులు, యాలకులు, మిరియాల పొడులు వేసి బాగా కలపాలి. బెల్లం తురుములో కాస్త నీరు కలిపి మెత్తగా కరిగించి అందులో బియ్యప్పిండి మిశ్రమం వెన్న వేసి బాగా కలిపి ముద్దలా చేయాలి. దీన్ని గాలి చొరబడకుండా అరగంటసేపు ఉంచాలి. కడాయిలో నూనె పోసి కాగిన తరువాత గిద్దలతో జంతికలుగా వత్తాలి. దోరగా వేగాక తీయాలి. చల్లారిన తరువాత వాటిని డబ్బాలో పెడితే 15 రోజులవరకూ నిల్వ ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sathya: భకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను ఆవిష్కరించిన అనిల్ రావిపూడి

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

Show comments