Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాతానికి చెక్ పెట్టే "పొట్లకాయ తిమ్మనం"

Webdunia
కావలసిన పదార్థాలు :
పొట్లకాయ.. చిన్నసైజుది
బియ్యం.. రెండు టీ.
కొబ్బరి తురుము.. మూడు టీ.
పాలు.. అర లీ.
పంచదార.. 200 గ్రా.
జీడిపప్పు, ఎండుద్రాక్ష.. తగినన్ని
యాలకులపొడి.. తగినంత

తయారీ విధానం :
ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని, కొబ్బరి తురుమును కలిపి మెత్తగా రుబ్బి పక్కనుంచాలి. పాలను బాగా మరిగించి అందులో పంచదార వేసి కలియబెట్టాలి. దీనికి రుబ్బి ఉంచుకున్న బియ్యం, కొబ్బరి మిశ్రమాన్ని, ఉడికించిన పొట్లకాయ ముక్కలను చేర్చి పది నిమిషాలపాటు సన్నటి సెగమీద ఉడికించాలి.

చివర్లో దించే ముందు వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల పొడి వేస్తే సరి.. అంతే వేడి వేడి పొట్లకాయ తిమ్మనం సిద్ధమైనట్లే..! పొట్లకాయ వాతాన్ని పోగొడుతుంది. పథ్యం తినేవారికి ఇది చాలా మంచిది. అంతేగాకుండా ఇది తేలికగా జీర్ణం అవుతుంది. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా వుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దీపావళి నాడు కుక్క తోకకి చిచ్చుబుడ్డి కట్టి వెలిగించి హింస (video)

పవన్‌ను ప్రసన్నం చేసుకున్న బాబు.. బలైన వర్మ.. నిజమేనా?

పవన్ డాటర్స్.. ట్రోల్స్ తాటతీయనున్న ఏపీ సర్కారు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్‌తో అదరగొట్టింది.. కానీ అక్కడ దొరికిపోయిన సాయి పల్లవి

పుష్పలో ధనంజయ జాలీ రెడ్డి ప్రియురాలు ధన్యతతో ఎంగేజ్ మెంట్

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

Show comments