Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో వేడి వేడి "శెనగపప్పు పాయసం"

Webdunia
కావలసిన పదార్థాలు :
శెనగపప్పు.. అర కప్పు
బాదంపప్పులు.. పది
పాలు.. రెండున్నర కప్పులు
పంచదార.. ఒకటిన్నర కప్పు
నెయ్యి, జీడిపప్పు పలుకులు.. ఒక టీ.
యాలకుల పొడి.. అర టీ.
వంట కర్పూరం.. చిటికెడు

తయారీ విధానం :
శెనగపప్పును నూనె లేకుండా బాణలిలో ఎర్రగా వేయించాలి. చల్లారాక నీటిలో కాసేపు నానబెట్టాలి. బాదంపప్పును విడిగా వేడినీటిలో నానబెట్టాలి. కాసేపయ్యాక బాదంపప్పు పొట్టు తీసివేసి, ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు సన్నని మంటపై మరో పాత్ర ఉంచి రెండు కప్పుల నీరు.. ఆ తర్వాత ఈ మిశ్రమం వేసి, ఉండలు కట్టకుండా తిప్పాలి.

పప్పు నుంచి పచ్చి వాసన పోయేంతదాకా అలాగే ఉంచి, పంచదార కలపాలి. పంచదార కరిగిన తరువాత అందులో పాలను కలిపి రెండు లేదా మూడు నిమిషాలయ్యాక దింపేయాలి. చివర్లో వంటకర్పూరం, యాలకుల పొడిని కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

Show comments