Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాలకుల ఫ్లేవర్‌తో "చాంద్ బిస్కట్స్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదా... 500 గ్రా.
పంచదార పొడి... పావు కిలో
యాలకులు... 3 గ్రా.
వనస్పతి... పావు కిలో

తయారీ విధానం :
మైదాను జల్లించుకొని మధ్యలో గొయ్యిలా చేసి, వనస్పతి వేసి బాగా తెల్లగా అయ్యే వరకూ ఉంచాలి. తరువాత పంచదార పొడి చేర్చి, కొద్దికొద్దిగా మైదాను చేర్చుతూ ముద్దలా చేయాలి. మైదా అంతా కలిసిన తరువాత బాగా కలిపి మర్దనా చేసి, పిండి ముద్దలా చేస్తే మెత్తగా తయారవుతుంది. ఈ పిండికి యాలకుల పొడి కూడా కలుపుకోవాలి.

తరువాత ఈ ముద్దను పీట మీద ఉంచి మందంగా ఉన్న చపాతీలా చేయాలి. పదునుగా ఉన్న గ్లాసు అంచుతో ఆ చపాతీని కోస్తే అర్థచంద్రాకారంలోఉన్నట్లుగా బిస్కెట్లు తయారవుతాయి. అలా తయారయిన వాటిని ఒక ట్రేలో అమర్చి 180 డిగ్రీల సెల్సియస్ దగ్గర 20 నిమిషాలపాటు మైక్రోఓవెన్‌లో ఉడికించాలి. అంతే చాంద్ బిస్కట్స్ రెడీ! చల్లారిన తరువాత వీటీని తింటే చాలా రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఒడిశాకు చెందిన వివాహితపై సామూహిక అత్యాచారం..గుండుకొట్టి హత్య..

హైదరాబాదులో భారీ వర్షాలు.. స్తంభించిన ట్రాఫిక్

కార్న్‌ఫ్లేక్స్ ప్యాకెట్లలో దాచిపెట్టిన రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం

హలోవీన్ వేడుకలు.. భారతీయులు కెనడాను నాశనం చేశారు..! (video)

కేటీఆర్ పాదయాత్ర ప్లాన్.. ఎందుకో తెలుసా.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, శివకార్తికేయన్ అమరన్ టీంని ప్రశంసించిన రజనీకాంత్

మా పండుగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది.. నటి సుహాసిని (video)

మట్కా ట్రైలర్ పై చిరంజీవి స్పందన - మట్కాలో నేనే హీరో, విలన్ కూడా : వరుణ్ తేజ్

పుష్ప-2 ఐటం గర్ల్‌గా శ్రీలీల..!!

రెండు రోజుల్లోనే కలెక్షన్స్ షేక్ చేస్తున్న కిరణ్ అబ్బవరం క మూవీ

Show comments