Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో పాయసం

Webdunia
కావలసిన పదార్థాలు :
మామిడిపండ్ల గుజ్జు... రెండు కప్పులు
వెన్నతీసిన పాలు... ఒక లీటర్
బియ్యం... ఒకటిన్నర కప్పు
బెల్లం... పది టీ.
ఉప్పు... చిటికెడు
నెయ్యి... రెండు టీ.
జీడిపప్పు... పావు కప్పు
కిస్‌మిస్... పావు కప్పు
యాలకుల పొడి... ఒక టీ.
మామిడిపండు ముక్కలు... గార్నిష్ కోసం తగినన్ని

తయారీ విధానం :
తగినంత నీరుపోసి బియ్యాన్ని పదిహేను నిమిషాలు నానబెట్టాలి. పాలు మరుగుతుండగా నీళ్లలోంచి తీసిన బియ్యాన్ని వేసి మెత్తగా అయ్యేంతదాకా ఉడికించాలి. అందులోనే బెల్లం వేసి కరిగేంతదాకా ఉంచి, ఉడికాక దించాలి. తరువాత ఓ పాత్రలో నెయ్యి వేసి కిస్‌మిస్, జీడిపప్పును వేయించాలి.

పైన ఉడికించిన మిశ్రమంలో మామిడిపండు గుజ్జు, చిటికెడు ఉప్పు, యాలకులపొడి వేసి కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్ని సర్వింగ్ కప్స్‌లలో పోసి పైన జీడిపప్పు, కిస్‌మిస్, మామిడిపండు ముక్కలతో గార్నిష్ చేసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. అంతే సమ్మర్ స్పెషల్ మ్యాంగో పాయసం సిద్ధమైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనీ కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ శివశక్తి దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

ఎంఎం కీరవాణికి పితృవియోగం....

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

Show comments