Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను ఎలా తయారు చేస్తారు?

Webdunia
మంగళవారం, 23 జులై 2013 (16:12 IST)
File
FILE
కావాల్సిన పదార్థాలు:- రెండు కప్పుల మామిడి పండు ముక్కలు, ఒకటిన్నర కప్పులు పంచదార, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, రెండు కప్పుల పాలు, 5 కోడిగుడ్ల పచ్చసొన, ఒక కప్పు క్రీమ్.

ఎలా తయారు చేస్తారు:- ముందుగా మామిడి ముక్కలు, అరకప్పు పంచదార, నిమ్మరసాన్ని గాజు పాత్రలో కలుపుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి ఓ గంటన్నరపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. పాలు కలిపిన కస్టర్డ్ తయారు చేసుకోవాలి. గుడ్డుసొనను, గిలక్కొట్టి ముప్పావు కప్పు పంచదార కలపాలి. వేడి పాలుపోసి బాగా గిలక్కొట్టాలి.

ఈ మిశ్రమాన్ని తిరిగి పాన్‌లో పోసి మధ్యస్థంగా ఉండే సెగపై వేడిచేయాలి. మూత పెట్టకుండా చెక్క, గరిటెకు బాగా అంటుకునే స్థాయిలో చిక్కబడేదాకా సుమారు మూడు నాలుగు నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత బోల్‌లోకి వడకట్టి చల్లారనిచ్చి ఫ్రిజ్‌లో ఉంచినట్టుయితే, మ్యాంగో ఐస్‌క్రీమ్ రెఢీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments