Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కజొన్న తోటలో... "ఫ్రేకార్న్‌ లడ్డూలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఫ్రేకార్న్.. ఒక కేజీ
మంచినీరు.. తగినన్ని
నూనె.. తగినంత
పంచదార పొడి.. 1 కేజీ 200 గ్రా.
ఛాయ పెసరపప్పు.. పావు కేజీ
నెయ్యి.. పావు కేజీ
కోవా.. 200 గ్రా.
జీడిపప్పు.. 50 గ్రా.
కిస్‌మిస్.. 25 గ్రా.
యాలకుల పొడి.. ఒకటిన్నర టీ.
పచ్చ కర్పూరం.. పావు టీ.

తయారీ విధానం :
ఫ్రేకార్న్‌(మిక్చర్‌ కోసం వాడే మొక్కజొన్న ఫ్లేక్స్‌)ను నూనెలో దోరరంగు వచ్చేవరకూ వేయించి చల్లార్చాలి. తరువాత వాటిని మిక్సీలో గ్రైండ్‌ చేసి పొడిలా చేయాలి. పెసరపప్పును నానబెట్టి, నీళ్లు వార్చి నూనెలో వేయించి కార్న్‌ మాదిరిగానే చల్లారాక పొడి చేయాలి. మందపాటి పాత్రలో పంచదార, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. అందులో యాలకులపొడి, పచ్చకర్పూరం పొడి, కోవా వేసి బాగా కలపాలి.

తరువాత అందులో ఫ్రేకార్న్స్‌ పొడి, పెసరపప్పు పొడి వేసి బాగా కలిపి కాస్త వేడిగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి. వీటికి పైన ఓ కిస్‌మిస్‌ను, జీడిపప్పును అద్దితే చూడ్డానికి అందంగా ఉంటాయి. వీటిని ఓ పూట ఆరనిచ్చి డబ్బాలో పెట్టుకుంటే పదిరోజుల వరకూ నిల్వ ఉంటాయి. వీటిలో పప్పుదినుసులు తక్కువగా ఉండటంతో జీర్ణకోశ సమస్యలు తలెత్తవు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments