Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ విత్ బ్రెడ్ స్వీట్ ఎలా చేయాలి?

Webdunia
FILE
బ్రెడ్.. పాలు, కోడిగుడ్లు, ఈస్ట్ తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే పాలు బ్రెడ్‌తో స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా..

కావలసిన పదార్థాలు:
బ్రెడ్ - 10 ముక్కలు.
పాలు - 3 కప్పులు.
జీడిపప్పు - తగినన్ని.
ద్రాక్ష - తగినన్ని.
ఏలకులపొడి - ఒక స్పూను.
చక్కెర - రెండు కప్పులు .

తయారీ విధానం:
ముందుగా చక్కెరలో అర కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. వేరొక గిన్నెలో పాలు ఒక కప్పు అయ్యేంత వరకు మరగనివ్వాలి. బ్రెడ్ ముక్కల్ని పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా వేయించాలి. మరొక పెద్ద గిన్నెలో పది బ్రెడ్ ముక్కలని పక్క పక్కన పేర్చి వాటిపై పైన తయారు చేసిన చక్కెర పాకం మరియు పాలు ఓకేరకంగా పొయ్యాలి. పైన జీడిపప్పు, ద్రాక్ష, ఏలకుల పొడి చల్లితే మిల్క్ విత్ బ్రెడ్ స్వీట్ రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments