Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ - డ్రైఫ్రూట్ కోవా తయారు చేయడం ఎలా..!!

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2012 (15:46 IST)
FILE
కావలసిన పదార్థాలు :

పాలు - రెండు లీటర్లు;
చక్కెర - 150 గ్రా, సిల్వర్ పేపర్;
టూటీ ఫ్రూటీ, చెర్రీ ముక్కలు - పది గ్రాములు;
కుంకుమ పువ్వు - అర గ్రాము.

చేసే విధానం :

పాలను దగ్గరగా వచ్చే వరకు మరిగించాలి. కోవా దశకు వచ్చిన తర్వాత చక్కెర వేసి మరికొంత సేపు మరిగించాలి. ఈ మిశ్రమం బాగా దగ్గరైన తర్వాత దించి రెండు భాగాలు చేయాలి. ఒక భాగంలో కుంకుమపువ్వు, ఏలకుల పొడి, టూటీఫ్రూటీ, చెర్రీ వేసి కలపాలి.

ఒక ట్రేలో సిల్వర్ పేపర్ వేసి టూటీ‌ఫ్రూటీ కలపని భాగాన్ని వేసి సమంగా సర్దాలి. దాని పైన టూటీఫ్రూటీ ఉన్న మిశ్రమాన్ని ఉంచి రోల్ చేయాలి. ఇలా చేస్తే లోపల కుంకుమపువ్వు కలిపిన కోవా మిశ్రమం, పైన తెల్లగా ఉన్న కోవా మిశ్రమం ఉంటాయి. పొడవుగా ఉన్న రోల్‌ని కావల్సిన సైజ్‌లో కట్ చేసుకోవాలి. ఈ మిల్క్ డ్రై ఫ్రూట్ కేక్ పైన తెల్లగా, లోపల కలర్‌ఫుల్‌గా ఉండి ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

Show comments