Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్క్ చాక్లెట్స్ తయారీ విధానం

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2007 (15:43 IST)
తీసుకోవలసిన పదార్థాలు: కొబ్బరి కోరు - 1/4 కప్పు, పాలు - 1/4 లీటర్, పంచదార - 50 గ్రా., జీడిపప్పు - 4.

ఇలా తయారు చేయండి: ముందుగా స్టౌమీద గిన్నెలోని పాలను కొవాలాగా చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కోరు, జీడిపప్పు రెండింటినీ మెత్తగా రుబ్బుకుని దానికి సరిపడేంత పంచదారను కలిపి ముద్దగా చేసుకోవాలి. అనంతరం పాకం పట్టేందుకు మిగిలిన పంచదారలో సరిపడేంత నీటిని పోసి, ఆ పాకానికి మనం ముందుగా చేసుకున్న కోవా మిశ్రమాన్ని కూడా కలుపుకోవాలి.

అలా ఆ మిశ్రమం గట్టిపడిన తర్వాత స్టౌమీద నుంచి దించి కొబ్బరి ముద్ద, కోకో పౌడర్ కలిపి అరంగుళం మందంగా వచ్చే విధంగా కావలసిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. అలా ఆరిన దానిని జాగ్రత్తగా కొంత కాలం పాటు నిల్వఉంచవచ్చు.. ఎప్పుడైనా తినవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Show comments