Webdunia - Bharat's app for daily news and videos

Install App

భేషైన ఆరోగ్యాన్నిచ్చే "అనాస-జీడిపప్పు హల్వా"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అనాసపండు తురుము.. నాలుగు కప్పులు
పచ్చికొబ్బరి తురుము.. ఒక కప్పు
పంచదార.. రెండు కప్పులు
జీడిపప్పులు.. అరకప్పు
బాదంపప్పు.. పావు కప్పు
పిస్తా పప్పులు.. కాసిన్ని
కోవా.. అర కప్పు
ఎల్లో ఫుడ్ కలర్.. ఆరు చుక్కలు
ఫైనాఫిల్ ఎసెన్స్.. ఆరు చుక్కలు
నెయ్యి.. రెండు టీస్పూన్లు

తయారీ విధానం :
ఒక పాత్రలో నెయ్యి వేడయ్యాక బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పులను వేసి దోరగా వేయించి పక్కనుంచాలి. అదే పాత్రలో అనాసపండు తురుము, కొబ్బరి తురుములను ఒకదాని తరువాత ఒకటి వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. దానికి పంచదారను కూడా జతచేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. తరువాత కోవా కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి. చల్లారిన తరువాత నేతిలో వేయించి జీడి, బాదం, పిస్తా పప్పులతో అందంగా అలంకరించి సర్వ్ చేస్తే సరి..! అంతే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నిచ్చే అనాస హల్వా తయార్..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments