Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెడ్ రసగుల్లా ఎలా చేయాలో తెలుసా..!?

Webdunia
సోమవారం, 14 నవంబరు 2011 (13:13 IST)
FILE
కావాల్సిన పదార్థాలు:
బ్రెడ్‌ప్యాకెట్ - ఒకటి,
పంచదార - రెండు కప్పులు,
నెయ్యి - పావుకప్పు,
యాలకుల పొడి - చెంచా.

తయారీ విధానం: బ్రెడ్ ముక్కల అంచులు తొలగించి.. వాటిపై కాసిని నీళ్లు పోయాలి. ఆ తరవాత మెత్తగా చేసి పక్కనపెట్టాలి. అరగంటయ్యాక అందులో యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.

పెనంపై నెయ్యిని కరిగించి ఆ ఉండల్ని దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న గిన్నెలో పంచదార తీసుకొని తగినన్ని నీళ్లు కలిపి పొయ్యి మీదపెట్టాలి. పాకం సిద్ధమయ్యాక అందులో సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని వేస్తే బ్రెడ్ రసగుల్లా సిద్ధమయినట్టే. ఈ రసగుల్లాను చెర్రీ పండ్లతో సర్వ్ చేస్తే మీ అతిథులు సూపర్ టేస్ట్ అంటారు..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

Show comments