Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రెడ్, చపాతీలతో "టమోటో ఖర్జూరా స్వీట్"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు : టమోటోలు- అర కిలో, జీరా- 5 గ్రా, కారం- పావు టీస్పూన్, ఎండు ఖర్జూరం- 50 గ్రా, కిస్‌మిస్- 20 గ్రా, పంచదార- 150 గ్రా, ఉప్పు- సరిపడా.

తయారీ విధానం : ఒక గిన్నెలో నూనె తగినంత పోసి దాంట్లో జీరా వేసి, టమోటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడికి గట్టిపడేంతదాకా ఉడికించాలి. నానబెట్టిన ఖర్జూరాలు, టమోటోలను కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేయాలి. ఆ పేస్టును ఉడికించి గట్టిగా గుజ్జు అయిన తరువాత పంచదార కలిపాలి. ఇది గట్టిపడి పేస్ట్‌లాగా మారగానే పై మిశ్రమాన్ని దించి చల్లార్చి సర్వ్ చేయాలి. దీనిని బ్రెడ్‌తోగానీ, చపాతీలోగానీ సైడ్‌డిష్‌గా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది కూడా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Show comments