Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొజ్జ గణపయ్యకు భలే విందు "పాల తాలికలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పచ్చి బియ్యంపిండి... 4 కప్పులు
ఎసరునీరు... 2 లీ.
చిక్కగా మరిగించిన పాలు... ఒక లీ.
బెల్లంతురుము... ఒక కిలో
సగ్గుబియ్యం... వంద గ్రా.
నెయ్యి... వంద గ్రా.
జీడిపప్పు... 75 గ్రా.
యాలకుల పొడి... ఒక టీ.
పచ్చకర్పూరం... కాస్తంత
మిఠాయి రంగు.. చిటికెడు

తయారీ విధానం :
గుప్పెడు బెల్లం తురుము విడిగా ఉంచి మిగిలిన బెల్లంలో మూడు వంతుల యాలకులపొడి, పచ్చకర్పూరం, కేసరి కలర్‌ వేసి కొంచెం నీళ్లు పోసి తీగపాకం పట్టి ఉంచాలి. బియ్యప్పిండిలో మిగిలిన యాలకులపొడి, బెల్లం తురుము, సగం నెయ్యి, జీడిపప్పు పొడి, తగినన్ని పాలు పోసి బాగా కలిపి గట్టి ముద్ద చేసి ఉంచాలి.

జీడిపప్పును నేతిలో దోరగా వేయించి ఉంచాలి. కుక్కర్‌లో ఎసరునీరు పోసి మరిగించాలి. అందులోకి బియ్యప్పిండి మిశ్రమ ముద్దను వేసి, చక్కిడాల గిద్దలో ఉంచి వత్తాలి. ఇదే కుక్కర్‌లో సగ్గుబియ్యం కడిగి పోసి, మూడు విజిల్స్‌ వచ్చేవరకూ ఉడికించి మూత తీసి పాకం పోసి జీడిపప్పు వేసి నెయ్యి పోసి కలపాలి. చివరగా పాలు పోసి మళ్లీ కలిపి మూతపెట్టి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. అంతే కమ్మని రుచిగల పాలతాలికలు రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Show comments