Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బెల్లం గవ్వలు" హాంఫట్ చేసేద్దామా..?!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కేజీ
బెల్లం... ఒక కేజీ
బొంబాయి రవ్వ... ఒక కేజీ
వెన్నపూస... 8 టీ.
నూనె... తగినంత

తయారీ విధానం :
మైదాను బాగా జల్లించాలి. బొంబాయిరవ్వను మైదాకు కలిపి వెన్నపూసను కరిగించి కలపాలి. ఈ పిండిలో కొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఈ పిండిని రెండు గంటలపాటు అలాగే ఉంచి గవ్వల అచ్చుతో గవ్వలు చేసుకోవాలి. పొయ్యిమీద బాణలిపెట్టి తగినంత నూనె పోసి బాగా కాచాలి.

అందులో ఈ గవ్వలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. గిన్నెలో బెల్లం వేసి తగినన్ని నీళ్లుపోసి తీగమాదిరిగా పాకం వచ్చేలా చేయాలి. తరువాత ఈ పాకాన్ని స్టవ్‌మీద నుంచి కిందకు దించి వేయించి ఉంచుకున్న గవ్వలను అందులో వేసి, మొత్తం గవ్వలన్నింటికీ పాకం పట్టేలా బాగా కలియబెట్టాలి. అంతే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments