Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెల్లం కరకజ్జాలు

Webdunia
కావలసిన పదార్థాలు :
బెల్లం... 200 గ్రా.
శెనగపిండి... 200 గ్రా.
నెయ్యి... 25 గ్రా.
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... సరిపడా
యాలకులపొడి... పావు టీ.

తయారీ విధానం :
బెల్లం చిన్న చిన్న ముక్కలుగా దంచి గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్లు పోసి ఉంచాలి. శెనగపిండిలో కరిగించిన నెయ్యి వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకుని జంతికల గొట్టంతో సన్న కారప్పూసలా నూనెలో ఒత్తి, వేయించి తీయాలి.

ఇప్పుడు నీళ్లు కలిపిన బెల్లంను స్టవ్‌మీద పెట్టి ముదురుపాకం రానివ్వాలి. తరువాత అందులో వేయించిన కారప్పూసను వేసి కలపాలి. చివరగా యాలకుల పొడి కూడా చల్లి చల్లార్చాలి. పాకం ఆరిన తరవాత ఉండలుగా చేసి గాలి చొరని డబ్బాలో పెట్టాలి. అంతే బెల్లం కరకజ్జాలు సిద్ధమైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments